ఊసుపోక – నా సహచరులు

(ఎన్నెమ్మకతలు 84)

మహోదయం

చల్లగా, శాంతంగా

రవికిరణాలు చల్లిన మణులు

జలయంత్రాలు

జలక్రీడలు

DSC01780

బూదినామాల నల్లబాతులు

అల్లంత దూరాన తెల్లవారు పహరాDSC00780

 

కొలువు తీరె కచ్ఛపములు

DSC01929

మనవారి చెత్త

(తన్మూలంగా వ్యాపించే దుర్గంధం ఇక్కడ మీఊహకి వదిలివేయడమైనది.)

చంద్రోదయంతో సమాప్తం

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

14 thoughts on “ఊసుపోక – నా సహచరులు”

 1. @లలిత, ఫోటోలు ముందు పెట్టుకుని పదాల కోసం వెతుక్కుంటున్నాను. అదో సరదా🙂. – అవును. నాకూ అంతే.

  ఇష్టం

 2. మాలతి గారూ,
  Thanks.
  రెండూ బావున్నాయి.
  “ఆకుల మధ్య విరిసిన మణిశోభ” కొంచెం ఎక్కువ బావుంది🙂
  చేతిలో సెల్లు, సెల్లులో కెమెరా ఉంది కదా అని ఫోటోలు తెగ తీస్తున్నాను ఈ మధ్య.
  ఫోటోలు ముందు పెట్టుకుని పదాల కోసం వెతుక్కుంటున్నాను.
  అదో సరదా🙂
  కొన్ని సార్లు మాత్రం చూడగానే కలిగిన భావానికి తగిన మాటలు వెంటనే తడుతున్నాయి.

  ఇష్టం

 3. @ లలితగారూ, మీ వ్యాఖ్యకి చాలా సంతోషం. మీ బొమ్మ కూడా చాలా బాగుంది. పేరు మీస్పందనని బట్టే కదండీ. నాకు తోచింది బొమ్మ చూడగానే – పండిన ఆకులమధ్య విరిసిన మణిశోభ, లేక, పండుటాకులలో మురిపించే మణిదీపాలు. ఏమంటారు🙂

  ఇష్టం

 4. మాలతి గారూ,
  ఫోటోలు చాలా బావున్నాయి. టపా అప్పుడే చూశాను. వ్యాఖ్య ఇప్పుడు వ్రాస్తున్నాను. “రవికిరణాలు చల్లిన మణులు” ఈ శీర్షిక నాకు ఎంత నచ్చిందో. మహోదయం ఫోటో చాలా బావుంది. అలాగే దూరాన తెల్లవారుతున్నది కూడా. నేను ఈ ఫోటోకి ((http://chudachakkani.blogspot.com/2011/10/blog-post_12.html) ఎంత కొట్టుకున్నానో ఏం శీర్షిక పెట్టాలో అని. నాకు అస్సలు నచ్చని శీర్షిక ఇదేనేమో. మీకేమైనా మంచి పేరు తోస్తే తెలియచేయగలరు.

  ఇష్టం

 5. @ సి.వి.ఆర్. మోహన్, @ Congrats for crossing more than hundred thousand hits.- Thanks. మీకూ, మీలాగే నారచనలని ఆదరిస్తున్న ఇతర పాఠకులకూ మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
  @ అంతర్లీనమైన సమకాలిక ఒంటరితనం – హా, మంచి పాయింటే పట్టుకున్నారు. మరొకసారి, మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు.

  ఇష్టం

 6. ఫోటోలు , వాఖ్యలు ఎంతో బాగున్నాయి!
  కానీ అంతర్లీనమైన సమకాలిక ఒంటరితనాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
  ‘ఎవరికీ వారే ఈలోకం రారు ఎవ్వరు నీకోసం’ –
  పాట మదిలో వినిపించింది!

  ఇష్టం

 7. బాగుందండీ .. దేవులపల్లి వారి స్థితికి (ఆకులో ఆకునై అనుకుంటూ) చేరుతున్ణారన్నమాట. దిగిరాను దిగిరాను అని మాత్రం భీష్మించకండేం!🙂

  ఇష్టం

 8. చిత్రాలకు తగ్గట్టు వ్యాఖ్యలు వున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి.
  మనుషులు చేసే కాలుష్యం వల్ల వ్యాపించే దుర్గంధం గురించి వారి విఙ్ఞతకే వదిలెయ్యడం ఇంకా బాగుంది.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s