యూట్యూబులో నాకథ!

లలిత గారు తమ సైటు తెలుగు4కిడ్స్ ద్వారా నాకథలకి కూడా హంగులు చేస్తున్నారని మీకందరికీ తెలిసిందే. నాకథలకి లింకులు కింద ఇచ్చేను. ఇంకా ఇతర కథలు అనేకం ఉన్నాయి చూడండి.1.ఆవారా బుష్ కోటు – ఇది నేను 1954లో రాసింది. మాగంటి వంశీమోహన్ గారు తవ్వి తీసేరు. లలిత దాన్ని విడియోగా మార్చేరు. https://www.youtube.com/watch?v=VkJB0xuxfkw&feature=youtu.be

2.భయం – https://www.youtube.com/watch?v=2qYyPg4HjD0

  1. గుర్రం ఎగరావచ్చు- https://www.youtube.com/watch?v=q6z085geoLg
  2. తోటకూరనాడే చెప్పవైతివి – https://www.youtube.com/watch?v=GcClxz1pTbs
  3. గాలీవానా వస్తే కథే లేదు. https://www.youtube.com/watch?v=UOLrprtQGeo

ఇంతకీ నేను ఈ టపాద్వారా చెప్పదలుచుకున్నది మీరు కూడా మీ కథలద్వారా, చిత్రరచనద్వారా ఇంకా ఏరకంగానైనా ఈకృషిని ఆదరించి ప్రోత్సహించమని. మన పిల్లలకి తెలుగెందుకు రావడం లేదని చర్చించడం కన్నా కార్యోన్ముఖులై చేతల్లో చూపించగలరని ఆశిస్తున్నాను.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s