నాకవితలసంకలనం!

నాకవితలు సంకలనం చేయడానికి సంకోచించేను చాలా కాలం. కానీ కనీసం వీటిలో కొన్నిటిని కొందరు ఆదరించేరు. కొన్ని పత్రికలు ప్రచురించేయి. అంచేత, సాహసించి, కవితామాలతి కూడా నాసంకలనాల పుటలో పెట్టడానికి నిశ్చయించేను. ఈ పుస్తకానికి మాలతీలత ఫొటో వేయాలని ఉంది కానీ నాకెక్కడా దొరకలేదు. ప్చ్.

కవితామాలతి

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “నాకవితలసంకలనం!”

  1. ఉమాదేవిగారూ, నాపుస్తకంమీద మీ సమీక్ష చూసేను. అనువాదాలవిషయంలో నాధ్యేయం చక్కగా వివరించేరు. ధన్యవాదాలు. నాకవితలమీద మీఅభిప్రాయం కూడా నాకు చాలా సంతోషం కలిగించింది.

    మెచ్చుకోండి

  2. మాలతిగారు,
    నమస్కారం.మీ కవితాసంకలనం అలరించింది.మా అమ్మాయి దగ్గరకు నార్త్ కెరోలీనాకు వచ్చాను.మీ Penscape పై నా రివ్యూ చూసారా?పుస్తక ఆవిష్కరణరోజు మీ తమ్ముడిని కలిసాము.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.