కాశ్మీరదీపకళిక ఐపాడ్, ఐఫోనులలో!

ఆచార్య నాయని కృష్ణకుమారిగారి కాశ్మీర దీపకళిక చాలామంది పాఠకులకి సుపరిచితం. ఇప్పుడు ఆ పుస్తకం బజారులో దొరుకుతోందో లేదో నాకు తెలీదు కానీ గ్రిద్దలూరు విజయకృష్ణగారు మొత్తం పుస్తకాన్ని డిజిటలైజు చేసి ఐపాడ్, ఐఫోనులలో చదువుకోగల వసతి కల్పించేరు.

ఆయన నాకు అందించిన వివరాలు ఇవి.

The book is available on Apple’s iBookstore.  Searching for ‘nayani’ or ‘kalika’ in the iBooks app should bring it up on an iPhone or an iPad.
 The entire proceeds go to a bank account created by Aruna garu (daughter of Krishna kumari garu).  Their family plans to set up a charity/scholarship under the name of Krishna Kumari garu.
విజయకృష్ణగారి కృషిని ఆదరించి మరింతగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.
మాలతి
ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.