మూణ్ణాళ్ళ ముచ్చట

ఓ కవితా!

నీ ఊపిరి ఉండేదెన్నాళ్లో చెప్పనా?

ఈమాటలో రెణ్ణెళ్ళు

కౌముదిలో నెల

పత్రికలో వారం

బ్లాగులో మూడ్రోజులు

ఫేస్బుక్కులో మూణ్ణిముషాలు

కాకిలా కలకాలం కాదు

హంసలా ఆర్నెల్లు కాదు

ముచ్చటగా మూడే మూడు క్షణాలు!!

!!

(జులై 20, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “మూణ్ణాళ్ళ ముచ్చట”

  1. ఏ. సూర్యప్రకాశ్, బహుశా ఇంతమంది ఇంత విస్తృతంగా రాయడం మంచిదేనేమో కానీ నాకు మాత్రం ఊపిరాడనట్టుంది. ఏది పొల్లో ఏది గింజో తెలీక అయోమయం.

    మెచ్చుకోండి

  2. నేడు వెలువడుతున్న చాలా కవితలు మూడు నాళ్ళ ముచ్చటలే!మాలతిగారు బాగా చెప్పారు!కొందరు పడిశం పట్టినట్లు ఎడా పెడా అర్థం పర్థం లేకుండా రోజు రోజు కవిత్వం పేరుమీద చెత్తేర్ చెదారేర్ గుప్పించి చంపుతున్నారు!కనీసం ఒక్కసారైనా తమ కవిత తాము చదువుకొని ఎడిట్ చేసుకోవడం లేదు!

    మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s