అర్థం కాని విషయం – మరో 1952నాటి కథ

1952లో ఆంధ్రపత్రిక  ప్రచురించిన నా మరో కథ. ఫేస్సుక్ మిత్రులు రమణమూర్తిగారే మళ్లీ ఓపిగ్గా కాపీ చేసి పంపేరు. ఆనాటి పత్రికలు స్త్రీల రచనలని ప్రోత్సహించేవని నేను చెప్తూ వస్తున్నాను. ఈ కథలు చూసినప్పుడు బహుశా మీక్కూడా అదే అభిప్రాయం కలుగుతుందేమో. ఈ కథ రాసినప్పుడు నాకు 15 ఏళ్ళు. 60 ఏళ్ళతరవాత ఇప్పటికీ అలాగే  నాకు అలాగే అనిపిస్తుంది నిజంగా ఎదటివారి మనసులో ఏముందో తెలుసుకోడం నాకు చేతగాదని. 🙂

అర్థం కాని విషయం

రమణమూర్తిగారికి కృతజ్ఞతలు.

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.