మార్పు నవల మొదటి భాగం

నేను 2010లో మార్పు టపాలు రాస్తున్నప్పుడు అదొక నవల అవుతుందో కాదో నాకు తెలీదన్నాను. కానీ, పాత్రలు ప్రవేశించేక, పాఠకుల స్పందన కారణంగా నవల ఆకారం రూపు దిద్దుకుంటూ వచ్చింది. ఆ టపాలన్నీ చేర్చి మళ్ళీ చదివి, అందీ పొందని సన్నివేశాలనీ, లోపాలని సరి చేసుకుంటూ, కొన్ని భాగాలు తీసేసి, కొన్ని చోట్ల కొంత సమాచారం చేర్చి ఓ నవలాకారం కల్పించేను.

అప్లోడ్, డౌన్లోడ్ సౌకర్యార్థం నాలుగు బాగాలు చేసేను. తొలి భాగం ఇదుగో.

మార్పు నవల మొదటి భాగం

ఎప్పట్లాగే మీరు మీ అభిప్రాయాలు తెలుపగలరని ఆశిస్తూ,

  • మాలతి
ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “మార్పు నవల మొదటి భాగం”

  1. మాలతి గారు ,
    మీ మార్పు నవల చదివాను . చాల విషయాలు తాత్వికంగా చర్చించడం నాకు బాగా నచ్చింది . రెండవభాగం కోసం ఎదురుచూస్తున్నాను .
    కిరణ్

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.