పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం

పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం. ఈవ్యాసం నేను మొదట ఇంగ్లీషులో 2003లో, తెలుగులో 2005లో రాసేను. ఈమధ్య ఇంగ్లీషువ్యాసం ఫేస్బుక్కులో పెడితే, మిత్రులొకరు తెలుగులో లేదా అని అడిగేరు. అంచేత ఈ పునఃప్రచురణ, చిన్న మార్పులతో.

paThakulurev

4 thoughts on “పాఠకులకీ రచయితలకీ మధ్య గల అవినాభావసంబంధం

  1. చాలా సంతోషం వనజగారూ. తప్పకుండా ఈవ్యాసాలు మీకు అనువైనచోట చర్చకి పెట్టండి. నాక్కూడా తెలుస్తాయి భిన్నాభిప్రాయాలు. ధన్యవాదాలు.
    ఇంగ్లీషుపదాలవిషయంలో – కొన్ని పదాలు సీరియస్ వంటివి అవే నప్పుతాయి. గంభీరంగాలాటివి ఈనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు సరిగా అతక్కపోవచ్చు. కానీ మరి కొన్ని పదాలకి జానుతెనుగు నుడికారం ఉంది. ఉదాహరణకి, హాపీగా ఫీలయేను అనడానికి బదులు ఎంతో సంబరపడిపోయేడు అనోచ్చు. అలాగే parents, nice, beautifulలాటివి కూాడా. మీ అబ్బాయికి ఆ అబిప్రాయం అంటే నాకు సంతోషంగా ఉంది.

    మెచ్చుకోండి

  2. అసలు సమయమే తెలియలేదు. ఎన్ని కథలని పరిచయం చేసారో , మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. పోతన లాగా వేమన లాగా గుర్తింపు కోసం ప్రాకులాడకుండా వ్రాయకూడదా అన్నమాట బాగా నచ్చింది మాలతీ గారు. చాలా విలువైన వ్యాసం. ధన్యవాదాలు మాలతీ గారూ ..అన్నట్టు ఈ వ్యాసాన్ని ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా పంచుకుంటాను నేను. ఈ వ్యాసంపై నేను చాలా మాట్లాడాలి. మొన్ననే మా అబ్బాయి ..నీ కథల్లో ఆంగ్లం రాకుండా వ్రాయమ్మా అన్నాడు . కొన్ని పదాలకి
    అచ్చు తెలుగులో వ్రాయడం అంత బాగోదు అని చెప్పాను . డయో స్సోరా కథల గురించి మీరు చెప్పినది నిజమనిపిస్తుంది . విషయ సంగ్రహణ కోసమే కథలు చదువుతున్నట్టు. అలాగే పాఠకుల్లో మాడు రకాల వారి గురించి మీరు బాగా చెప్పారు. మీ అభిప్రాయమే ..నా అభిప్రాయం. ఇప్పటి పాఠకులు ప్రశ్నించే వాళ్ళే ! మళ్ళీ చదువుకోవాలి . మళ్ళీ ధన్యవాదాలు మీకు .

    మెచ్చుకోండి

  3. పింగుబ్యాకు: వీక్షణం-110 | పుస్తకం

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.