లత పుస్తకం – ఒకటా రెండా?

లత (తెన్నేటి హేమలత) గారిమీద నావ్యాసం మీరందరూ చూసే ఉంటారు.

రెండు రోజులక్రితం రహ్మానుద్దీన్ షేక్ గారు నా వ్యాసంలోని ఒక విషయం చర్చకి తెచ్చేరు. ఆయన తమవద్ద ఉన్న పుస్తకం half-title pageలో “రామాయణవిషవృక్ష ఖండన – లత రామాయణం” అని చూపి, అవి నేను రాసినట్టు రెండు పుస్తకాలు కావు అని నిరూపించేరు. ఆ పుస్తకం 1977లో ప్రచురింపబడింది.

నావాక్యానికి ఆధారం లతగారు నాకు స్వయంగా రాసిన ఉత్తరం. కాపీ ఇక్కడ జత పరిచేను. ఆ ఉత్తరంలో లత గారు తాము రెండు సంపుటాలు (రామాయణ విషవృక్ష ఖండన, లత రామాయణం) ప్రచురించినట్టు రాసేరు. ఈ ఉత్తరం 1982 లో నాకు రాసింది.

నా అభిప్రాయం, అది ఒక పుస్తకంగానూ, తరవాత రెండు పుస్తకాలుగానూ ప్రచురించేరేమోనని.

మీలో ఎవరిదగ్గరైనా ఈ పుస్తకాలు ఉన్నా, తత్సంబంధమైన వివరాలు తెలిసినా, నాకు తెలియజేయగోరుతున్నాను.

Lata ltr page 1pdf

Lata ltr 1982 (ఉత్తరం వెనకవైపు)

ధన్యవాదములతో

మాలతి

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “లత పుస్తకం – ఒకటా రెండా?”

  1. Malati garu, I read Lata gari book, ‘Ramayana Vishavruksha Khandana’ nearly 30+ years ago. It was primarily an attack on Ranaganayakamma gari work. I do not think there are two books, probably what Lata garu might have meant, peetika and her version of Ramayana. Actually, if I remember correctly, she claimed in those days, that she was requested by Sri Sri to write this book. When Sri Sri is questioned on this claim he succinctly replied Lata garu is smart.

    మెచ్చుకోండి

  2. “Thanks for your letter dated 13th August…” మీరు మొదట లతగారికి ౧౯౮౨ ఆగస్టు ౧౩న రాసిన విషయం మీద అన్నాను.
    ఆవిడ పుస్తకాలగురించి నాకుతెలీదండీ.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s