తెవికీలో పతంజలి మహర్షి

యోగసూత్రాలు రచించిన పతంజలి మహర్షి గురించి తెవికీలో విపులంగా ఉంది. లింకు

అదే పేజీలో నేను తెనిగించిన యోగసూత్రాలను పదిలపరిచారు అయ్యలసోమయాజుల శివశంకర్ గారు. ఈ తెనిగింపులో సహాయసహకారాలూ, ప్రోత్సాహమూ అందించిన లక్ష్మీ దేవిగారికీ, తదితర మిత్రులకూ కృతజ్ఞతలు.

ఆగస్టులో కెవిఆర్‌లోహిత్ గారు తెవికీలో నాసాహిత్యం అక్షరగతం చేసేరు. లింకు

నేను సృష్టించిన సాహిత్యం చెప్పుకోదగ్గది కాకపోవచ్చు, నామమాత్రమే కావచ్చు. దానిని కొందరు గుర్తించడం నాకు ఘనంగా ఉంది. ­­­­­­నాకు నా రాతలే ముఖ్యం. వాటినే నా అస్తిత్వానికి చిహ్నంగా భావిస్తాను.

ఈ శుభసమయంలో నన్ను ఆదరాభిమానాలతో అనేకవిధాల ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివాదములు.

– మాలతి

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “తెవికీలో పతంజలి మహర్షి”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s