యుగయుగాలుగా ఇదే కథ

యుగయుగాలుగా ఇదే కథ

అటు కుంభవృష్టి

ఇటు మారణహోమాలు

మౌనప్రార్థనలు ముగించేక

మేధావుల తీర్పులు మొదలు

వెనకటి పాఠాలే పునః పునః

రేపట్నుంచీ లోకవ్యాపారాలు నిన్నట్లాగే.

 

(డిసెంబరు 3, 2015)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “యుగయుగాలుగా ఇదే కథ”

  1. లక్ష్మీ రాఘవ, అవునండి. నిజానికి నాకు రావిశాస్త్రిగారి ఆఖరిదశలో కథ గుర్తొచ్చింది, చెన్నైలో వరదలూ, అమెరికాలో కాల్పులూ – వీటిమీద వార్తలు చూస్తుంటే.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s