ఓ మనిషీ!

ఓ మనిషీ!

కుక్కవిశ్వాసం

గాడిదబరువు

తాబేలుఅడకువ

లేడిపరుగు

నక్క జిత్తులు

గోవుతల్లి ఓరిమి

కాకిగోల

ఏనుగుబలం

గొఱ్ఱెలమందతత్వం

ప్రతి జీవీ ఒక specialist!

ఓ మనిషీ, నీవు మాత్రమే Jack of all trades!!!

000

గమనిక – ఈ టపావెనక నాకు గల విస్తృతమైన ఆలోచనలకి జంతు నీతి టపా చూడండి.

 

(జనవరి 10, 2016)

 

 

 

 

 

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఓ మనిషీ!”

  1. సరిగా చెప్పేరండి. నాకు కూడా అలాగే అనిపించింది చెప్పలేకపోయేను. వాటికున్న నీతి మనిషికి లేదు.

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s