ఊసుపోక 167- పలకరించే తరువులు!

నాలుగేళ్ళక్రితం నన్ను సదా పలకరించే ఆత్మీయులని నా సహచరులు టపాలో పరిచయం చేసేను కదా. అవి కిలకిల్లాడుతూ గలగల్లాడుతూ తిరుగుతూ మనకి ఉల్లాసం కలిగించేవి.

ఊరు మారేక దృశ్యాలు మారేయి. ఇవి నిశ్చలంగా ఉండీ అలరించగలవి. నేను నడుస్తూ దారిపొడుగునా ఒకొక తరువుదగ్గరా లతదగ్గరా ఆగి నిత్యజీవితంలో సందర్భాలతో పోలికలు తలుచుకుంటూ పోతాను. అందులో ఒక అనిర్వచనీయమైన ఆనందం.

ఇదుగో ఈ జీవతతిని చూస్తే నాకు కలిగే తలుపులు –

ఫలరసాదులగురియవె పాదపములు …

DSC00117——–

ఆప్యాయంగా పెనవేసుకున్న మాను

DSC00110

———–

ఒక్క కుదురులో చెలువలు

DSC02507————

ఆ కుదుళ్ళకి పట్టు పుడమి చీల్చుకు ఉబుకుతున్నవేళ్లు

DSC02137———-

ఈ పూగుత్తి నీకోసమే

DSC02522———

చిన్నిమొక్క హొయలు

DSC00109———

ప్చ్. తాటిచెట్టు నీడ తనకీ లేదు ఒరులకీ లేదు.

DSC00108———-

లతలకి మాను అండ

DSC02118—————–

ఆకులు రాలి కొమ్మలఅందాలు బయలుపడ్డాయి.

DSC00113————

శిశిరంలో కత్తివాటుకి ఎర ఈ కొమ్మలు

DSC00080————–

వసంతం వస్తూనే పచ్చన ఎక్కీ తొక్కీ

DSC00105———

అర్పణము

DSC00091

———–

వెనకటి టపా నాసహచరులు ఇక్కడ

(జనవరి 11, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక 167- పలకరించే తరువులు!”

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s