ఇంటికి

వయసొచ్చిననాటినుండీ వయసు మళ్ళేవరకూ
కొలువు చేసి, అలసి సొలసి
ఇంటికొచ్చిన యజమాని
నులకమంచంలో మేను వాల్చేడు
ఆయాసపడుతూ కళ్ళు మూసేడు
గమనించిందామె కన్నుమూసేడని.
…. ….
అమ్మా నాన్న ఏడే అడిగేడు పిల్లాడు.
ఇంటికెళ్ళేడు బాబూ అందామె మృదువుగా.
000

(ఏప్రిల్ 20, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s