రూల్సు లేని ఆట కాదు!

ఇంగ్లీషులో ఒక నానుడి

కాక గిట్టదంటే వంటింట అడుగెట్టుకని

బరిలోకురికితే పోట్లు తప్పవు,

పెరవాడిని నాకు ర్లూల్సు వర్తించవంటే కుదరదు

కోరి దిగేవు ఆటలోకి.

నిన్ను గద్దెనేక్కించినవారు మేల్కొంటారు.

ముందున్నది ముసుళ్లపండుగ.

దేవుడా ఇంత చేసేవా అనుకుని

నెత్తిన చేతులు పెట్టుకు అనుభవించు బుజ్జి నాతండ్రీ!

000

(జనవరి 15, 2017)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “రూల్సు లేని ఆట కాదు!”

  1. రూల్సుండును గానండీ ,
    రూల్సునధిగమించి ఆటలో గెలిచొచ్చే
    ఫాల్సాటగాళ్ళె యెక్కువ
    తెల్సీ రెఫ్రీలు మాకు దేనికి యనినన్ .

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశముపై తెలుగులో చర్చకి అనువైన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడును.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s