సగం తెరిచిన తలుపు

నేను వ్రాసిన ప్రతి పదం

సగం తెరిచిన తలుపు

dsc00024

ప్రతి పదానికీ నీ భావాలు అద్ది

సృష్టిస్తున్నావు మరో చిత్రం.

సర్రియలిస్ట్ కళాఖండమది.

నాగది తలుపుల్లోంచి

పొరుగింటి మధ్యగదిలోనుండి

ఆచివర గవాక్షంలోనుండి అస్పష్టంగా

కనిపిస్తున్న ఆ చిత్రరాజమును వ్యాఖ్యానించడానికి

మరో మహాకవి జన్మించవలె.

నీకూ నాకూ మరొక మహావాక్యం ప్రసాదించవలె.

అంతవరకూ ఈ ఎదురుచూపులు తప్పవు.

000

(జనవరి 24, 2017)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “సగం తెరిచిన తలుపు”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.