తెలుగులో తెగలు

(మనలో మనమాట 33)

ముఖపుస్తకంలో విశేషాధరణ పొంందిందని ఇక్కడ పాఠకులకోసం . –

“మీరు తెలుగా?”“అవునండి.”
“ఏ రకం తెలుగు?”
“అంటే తెలంగాణా, ఆంధ్రా అనా?”
“ఉహుఁ”
“కులంమాటా? శాస్త్రి, శర్మ, రెడ్డి, రాజు, చౌదరి?”
“అది కాదు. ఇక్కడికొచ్చేక నాకు తెలుస్తోంది, మేం తెలుగువాళ్ళం అంటే సరిపోదని,”

“ఏమిటవి?”

“1. తెలుగు మాటాడడం వచ్చు కానీ చదవడం రాయడం రాదు.
2. మీరు మాటాడితే అర్థం అవుతుంది కాని నేను మాటాడలేను.
3. చదవడం వచ్చు కానీ రాయడం రాదు.
4. రాయడం, చదవడం వచ్చు కానీ గడగడ మాటాడ్డం లేదు.
5. “కీ”లు కొట్టగలను కానీ కలంతో రాయలేను. రాయడం, చదవడం, మాటాడడం వచ్చు కానీ ఇష్టం లేదు.
… అయ్యో, అదేమిటి వెళ్ళిపోతున్నావు, ఉండుండు. …”

000

(మార్చి 13, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “తెలుగులో తెగలు”

 1. 6. తెలుగులో పాడగలను కానీ మాట్లాడలేను.
  7. టెల్గూ అలవాటు తప్పిపోయింది – but I can manage.
  8. ఎందుకొచ్చిన తెలుగండీ – let’s go global with English.

  మెచ్చుకోండి

 2. అవునండి. ఊరికే ఇక్కడ అన్నాను కానీ మనదేశంలోనూ అంతే. ఇండియా వస్తే మనదేశం వచ్చేం అన్న భావం కలిగేలా లేకుండా పోతోంది రాను రాను.

  మెచ్చుకోండి

 3. <"ఇక్కడికొచ్చేక నాకు తెలుస్తోంది, మేం తెలుగువాళ్ళం అంటే సరిపోదని,”
  ———
  మీరు చెప్పిన "తెగలు" ఏవో చూడడానికి మేమయితే అక్కడికి వెళ్ళనక్కర లేదు లెండి – ఎందుకంటే ఆ "తెగలు" మా దేశంలోనే కనిపిస్తాయి. అయినా ఇక్కడ నుండి అక్కడకు వెళ్ళినవారేగా చాలా మంది. నిజంగానే తెలుగు భాష దుస్ధితి విచారించతగినదిగా ఉంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s