వ్యాసమాలతి నాల్గవ సంకలనము (సంస్కరించి)

గతవారం వ్యాసమాలతి నాల్గవ సంకనలము ప్రచురించేక, కొన్ని వ్యాసాలు వదిలేసినట్టు గమనించి, అది తొలగించేను. ఆ సంకలనం దింపుకున్నవాారు దయచేసి ఇది చూడవలసిందిగా కోరుతున్నాను. అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాను.

వ్యాసమాలతి నాల్గవ సంపుటము

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “వ్యాసమాలతి నాల్గవ సంకలనము (సంస్కరించి)”

  1. జిలేబీ గారూ, నేను వెనకటి టపా తొలగించినందున, మీ వ్యాఖ్య కూడా తొలగిపోయింది. నా క్షమాపణలు. పిడియఫ్ ఎలా చేస్తారన్న మీ ప్రశ్నకి సమాధానం –
    WPS Writer (like Word xxx) లో పిడియప్ చేయడం మామూలుగా print చేసినట్టేనండి. Send to PDF అని ఒకటుంది. మామూలుగా Wordలో లాగే ఫాంట్స్, మార్జిన్స్ అన్నీ సిద్ధం చేసుకుని ఆ బటను నొక్కితే పిడియఫ తయారు చేసి ఇచ్చేస్తుంది. మీరు తెలుగు వ్రాయడానికి ఏ software వాడుతున్నారో అందులో కూడా ఇలాటిది ఉందేమో చూడండి.

    మెచ్చుకోండి

  2. మీరు పెట్టిన వ్యాస మాలతి లో పిలకా గణపతి శాస్త్రి గారి పరిచయం చాలా బాగుంది. మీరు వ్రాసిన ఆఖరి పేరా నాకూ వర్తిస్తుంది.ఎమెస్కో వారు ౩ భాగాలను కలిపి ఒకటే సంపుటం గా వేసేరు.౨౦౧౧ లో .ఆయన వ్రాసిన కాశ్మీరు పట్టమహిషి నాకు చాలా ఇష్టం .స్కూలు .కాలేజి రోజుల్లోనే కాదు ఇప్పుడూ చదువుతూనే ఉంటాను .కాశ్మీరు లో విహరిస్తున్నట్లు అనుభూతి .సుకుమారమైన భాష, భావాలు రచనా పటిమ …….ఎన్నో అలా కట్టి పడేస్తాయి .ఇప్పుడు కూడా ఈ పెద్ద సంపుటి పక్కనే ఉంది ,అందులో ‘న్యాయ పరిశీలనం’ కథ ని నేను హిందీ లోకి’ రహిత్-సహిత్ ‘పేరిట చేసెను .అచ్చువేసేమని పత్రిక వారు చెప్పేరు తప్ప నాకు పత్రిక పంపలేదు .అదో బాధ .మీకు ధన్య వాదాలు .డా.సుమన్ లత

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: