ఇంతే సంగతులు సంకలనం, (లింకు సరిచేసి)

నిన్న పొరపాటున  సంకలనం పూర్తిగా ఇవ్వలేదని ఇవ్వలేదనీ, కేవలం ముఖపత్రం మాత్రమే upload చేసేనని ఇప్పుడు గుర్తించేను. అంచేత ఆ టపా తొలగించి మళ్ళీ సరైన లింకు ఇచ్చాను. నా పొరపాటుకు చింతిస్తున్నాను.

ఇక్కడ నొక్కండి –  ఇంతే సంగతులు

ఇట్లు

నిడదవోలు మాలతి వ్రాలు

 

 

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఇంతే సంగతులు సంకలనం, (లింకు సరిచేసి)”

  1. మీకు ఎలా వీలయితే అలాగే. సంకలనంలో చదవడంవల్ల అధికలాభం సవరణలు. అంతే. నాకు కావలసింది మీ అభిప్రాయాలు మాత్రమే
    పిల్లలకి కూడా తెలిసిపోయింది ఈ ప్రకటనలు ఎంత హాస్యాస్పదమో.

    మెచ్చుకోండి

  2. మీరిలా సంకలనాలకి సంకలనాలు ప్రచురిస్తుంటే బావుంది కానీ – నేను ఒక్కొక్క వ్యాసం / కథ చదివి వచ్చాక విడివిడిగా వ్యాఖ్యలు పెడతాను.
    ఇవాళ మొదటి వ్యాసం “చెప్పొచ్చేదేమిటంటే…’ చదివాను. దానిమీద బుజ్జిజింక (అనబడే మా బాబు) చెప్పే ఒక మాట – వాడి nose drops గురించి: This medicine is to treat running nose & itchy nose; Side effects include: mild itching in nose & runny nose 🙂 It’s his mockery of the medical commercials in the US.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: