హిందీ అనువాదం Moods కవితకి

డా. రుద్రావఝల సుమన్ లత గారు నా కవిత  హిందీలోకి అనువదించేరు. నేను నాలుగురోజులక్రితం పెట్టిన టపా నాఇంగ్లీషు కవిత A Moment of Moods , దానికి నాతెలుగు అనువాదం చూసే ఉంటారు. లేకపోతే పై లింకుమీద నొక్కి చూడవచ్చు.

డా. ఆర్. సుమన్ లతగారు చేసిన ఆ రెండు కవితలకు హిందీ అనువాదాలు  ఇక్కడ మీ అభిప్రాయాలకోసం ప్రచురిస్తున్నాను. డా. సుమన్ లతగారికి ధన్యవాాదాలు.

నాసౌకర్యంకోసం మీ అభిప్రాయాలు తెలుగులో రాయమని కోరుతున్నాను.

***

मनोदशा का एक पल
(अंग्रेजी    कविता -निडदवोलू  मालती )

( हिंदी अनुवाद  -डा. सुमन लता रुद्रावझला )
*** *** ***

 समर्पित होते मनोदशा का पल एक
घनीभूत हुआ काल की गति में !! 

  ठाट से खडाआखरी कमल

भूत का जुगाली करता अकेला बतख

निर्मल आकाश को प्रतिबिम्बित करता गन्दला पानी
हरे पत्ते अनिच्छा से आगामी ऋतू के लिए

*** *** ***

అదే కవిత నాతెలుగు అనువాదానికి హిందీ అనువాదం

घनीभूत हुआ पल  तेलुगु कविता का हिंदी अनुवाद

जगज्जननी सा ठाट से खडा एक कमल
कमल की पत्ते की आड़ में भूत की जुगाली करता अकेला बतख
स्फटिक सा आकाश प्रतिबिम्बित हुआ गंदले पानी में
आगामी शिशिर को सूचित करता अनिच्छा से पीला पड़ता एक और पत्ता
अनवरत चलती काल  की गति में घनीभूत हुआ वह पल !!

*** *** ***

డా. సుమన్ లత గారి చిత్రం

(జూన్ 6, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “హిందీ అనువాదం Moods కవితకి”

 1. నమస్కారం మాలతి గారూ !మరిన్ని కబుర్లు ……బాగుంది . ఆఖరికి మనం ఏమి చెప్పా ల నుకున్నామో / చెప్పేమో కూడా మరచిన సందర్భాలు కో కొల్లలు.

  దానితో కలపకుండా ……….నిన్న మా దగ్గర హిందీ -తెలుగు ,తెలుగు -హిందీ అనువాదకుల ఒక పాటి చిన్న సభ జరిగింది.నేనుకూడా వేదిక మీద ఉండడం ,నా భావాలు వ్యక్తీకరించటం జరిగింది.అందులో నేను మీ కవితలు రెండిటినీ +నా అనువాదాలు రెండిటినీ సభాముఖంగా చదివేను .మంచి స్పందన ……ఈరోజు మరొక కుటుంబ వేడుకలో కలిసిన సాహితీ ప్రియులకి మీ బ్లాగ్ పరిచయం చేసెను.ఈ నాలుగు కవితలనీ వాట్స్ ఆప్ లో పెట్టెను …..

  మెచ్చుకోండి

 2. ధన్యవాదాలు సుమన్ లతగారూ. చాలా సంతోషం ఆవ్యాఖ్యలు ఇక్కడ ఇచ్చినందుకు. నాబ్లాగులో ఒక్క వ్యాఖ్య మాత్రమే వచ్చింది. బహుశా ఇక్కడ ఎప్పుడూ హింది పోస్టులు లేవు కనక హిందీ తెలిసిన పాఠకులదృష్టిని ఆకట్టుకునే అవకాశం లేదు.

  మెచ్చుకోండి

 3. నమస్తే మాలతి గారూ !మీ కవితలు +నా అనువాదాలు చదివిన వారు నాలుగు చాలా బాగున్నాయని వ్రాసేరు .వాట్స్ ఆప్లో ఉండటం వలన యథా తథం గా పంపలేక పోతున్నాను .వీళ్ళు మూడు భాషలలో చదివే సాహితీ ప్రియులు .అందుకు మీతో పంచుకుంటున్నాను .
  ఒకటి ఇంగ్లీష్ గురించిన వ్యాఖ్య చూడండి —
  1-The original thought of the poem was very good.That was like describing a very well taken photograph.Your translation was equally good. I am proud of you.
  2-Outstanding
  3-Superb
  4 -చాలాబాగుంది .
  నా కంప్యూటర్ ప్రావీణ్యం లోపం వలన ఫోటో పెట్టలేక పోయాను .కానీ మీ కవిత ఎంత చిత్రాత్మకంగా ఉందొ చదివినవారు చెప్పేరు .చాలదా !
  నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలన్న సదుద్దేశ్యంతో ……………సుమన్ లత.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 4. ధన్యవాదాలు మాలతి గారూ! మీ బ్లాగు లో చోటు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది.
  తెలుగు అనువాదం లో మొదటి వాక్య ము
  जगज्जननी सा అని ఉండాల్సిన చోట सी అని పెట్టినట్లు గుర్తించిన తరువాత ఈ దిద్దిన వాక్యం సరి అయినదని పెడుతున్నాను. సీ’ కాదు సా’.
  హిందీ లో కమల్ పుల్లింగం లో ప్రయోగం అవుతుంది…..సుమన్ లత

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.