ఆనవాళ్ళు లేవు

గంభీరంగా విస్తరించుకున్న అంభోరాసి

శూన్యంగా ఆకాశం

కాకలు తీరీన ఏ చిత్రకారుడో తీరిచి దిద్దిన క్షితిజరేఖ

పాదాలక్రింద జారిపోతున్న ఇసుకరేణువులు

ఒడ్డున నిర్దుష్టంగా రూపు కట్టనినీడలు

అశ్రాంతంగా ఒకొక అలా మోసుకొస్తున్న మరో కల

ఈ తీరం వదలడానికి మనసొప్పదు

రేపటిదాకా ఆగడానికి నాహస్తం ఒప్పదు.

Left  No Imprints

The ocean shines like royal fanfare

The sky sports boundless void

The horizon like a straight line drawn by an exquisite artist

Nondescript shadows on the shore

Sand slips quietly under my feet

Each wave bursting forth a new dream

My heart will not let me leave the shore

My hand will not let me defer the thought to the next day.

(July 25, 2017)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.