కథా, కథనరీతులు – నావ్యాసాలు

ఫేస్బుక్కులో చేరేక అనేకమంది కొత్త పాఠకులు పరిచయమయేరు. కొందరు కథ, కథారచన, కథనశైలిమీద నాఅభిప్రాయాలు అడుగుతున్నారు. అలాటి ఆసక్తిగలవారికోసం ఈ జాబితా తయారు చేసేను.

ఇవి నేను వివిధ సమయాలలో ప్రచురించిన వ్యాసాలు. వేరు వేరు సమయాల్లో రాసినవి కనక కొంత పునరుద్ఘాటన ఉండవచ్చు సందర్భాన్నిబట్టి.

ఇవి కాక, ఒకొక పుస్తకంమీద, ఒకొక కథమీద విడిగా రాసిన వ్యాసాలలో కూడా ఈ అంశాలు సరామర్శించేను. ఆవ్యాసాలు “వ్యాసాలు”, “చర్చ” వర్గాలలో దొరుకుతాయి

మీ ఆసక్తికి ధన్యవాదాలు.

000

కథా వ్యాసమూ https://wp.me/p9pVQ-1Qw

పాఠకులకూ రచయితలకూ మధ్య గల అవినాభావసంబంధం https://wp.me/p9pVQ-1e1

అనువాదసమస్యలు https://wp.me/p9pVQ-1cI

చిన్నకథలో పాఠకుడిపాత్ర https://wp.me/p9pVQ-15h

తెలుగుకథలో ఆత్మముద్రలు (నాఅభిప్రాయం) https://wp.me/p9pVQ-11T

మనతెలుగుకథల్లో ఆత్మముద్రలు (పిలకా గణపతిశాస్త్రిగారిఅభిప్రాయం) https://wp.me/p9pVQ-11P

మన సాహిత్యచరిత్ర – సంకలనాల్లో, పత్రికలలో … (రెండు భాగాలు) https://wp.me/p9pVQ-TZ

తెలుగుకథ తీరుతెన్నులు (రెండు భాగాలు) https://wp.me/p9pVQ-CR

రచయితా, కథకుడూ (రెండు భాగాలు) https://wp.me/p9pVQ-n7

రచయితలు పాఠకుల్ని ఎందుకు చంపుతారు? https://wp.me/p9pVQ-br

కథలవెనక కథలు https://wp.me/p9pVQ-4X

నేనూ, నారచనలూ https://wp.me/p9pVQ-4

సమకాలీనమూ, సర్వకాలీనమూ  https://wp.me/p9pVQ-Zj

000

(జూన్ 1, 2018)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.