కథామాలతీయం (పొద్దు.నెట్ ఇంటర్వ్యూ)

కథామాలతీయం శీర్షికతో పొద్దు.నెట్ సంపాదకవర్గంతరఫున స్వాతికుమారి గారు నాతో జరిపిన ఇంటర్వూ పాఠకుల సౌకర్యార్థం ఒకే ఫైలులో ఇక్కడ ఇస్తున్నాను, పొద్దు.నెట్ సౌజన్యంతో.

చిన్న మార్పులు చేేసేను, స్పష్టతకోసం. నేను ప్రస్తావించిన సంపాదకుల నిబంధనల విషయంలో పొద్దు సంపాదకుల అభిప్రాయాలు వారి సైటులో చూడవచ్చు.

తా.క.  పిడియఫ్ లో ఇచ్చిన లింకులు కొన్ని పని చేయడం లేదని ఇప్పుడే చూసేను.

ఆ లింకులు ఇక్కడ విడిగా యిస్తున్నాను. కథల అత్తయ్యగారు లింకు అనవసరం అనిపించి వదిలేస్తున్నాను.

నాసాహిత్యదృక్పథం – తొలిభాగం.

నాసాహిత్యదృక్పథం – మలిభాగం

కథలవెనక కథలు

నేనూ నారచనలూ

లింకు ఇక్కడ

kathamalateeyam  ఇంటర్వూ

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “కథామాలతీయం (పొద్దు.నెట్ ఇంటర్వ్యూ)”

వ్యాఖ్యలను మూసివేసారు.