కలలూ అలలూ

అదొక కలకలం.

పుట్టినప్పట్నుంచీ గిట్టేవరకూ ఒక ప్రయాణమైతే

ప్రతి స్టేషనులోనూ ఎక్కేజనం, దిగేజనం.

బతుకు సాగరమైతే

చేపట్టిన ప్రతి వ్యాపకం లేచి పడే అల.

గజమెత్తు లేచి విరిగిపడే ప్రతి అలా

మరో కలకి దారి చేస్తుంది.

నాలుగు అలలు విరిగి పడ్డాక

ఐదో కలకోసం ఎదురుచూపులు

కౌతుకం నిన్నటినుండీ రేపటివరకూ చిటపటలాడే నిప్పురవ్వ

బతుకు నిరతాగ్నిహోత్రం.

000

(15 జూన్ 2019)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.