కాళీపట్నం రామారావుగారి కథ ఆర్తి 2003లో అనువాదం చేసి తూలిక.నెట్ లో ప్రచురించేను. ఇటీవలికాలంలో సర్వర్స్ మార్చినప్పుడు ఈ కథ కనిపించకుండా పోయింది.
అంచేత మళ్లీ చేసేను.
నా అనువాదానికి లింకు – https://thulika.net/?p=1691
ఆర్తి కథ www.kathanilayam.com లో లభ్యం.
(July 15, 2021)