చాలాకాలం తరవాత తూలిక.నెట్ ను తిరిగి ఆంగ్లపాఠకులముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను.
ఆ సందర్భంలో మీ అనువాదాలు ఆహ్వానిస్తున్నాను.
ఎలాటి కథ, అనువాదం ఎలా ఉండాలి వంటి విషయాలు స్పష్టం చేస్తూ ఒక పత్రం తయారు చేసేను.
లింకు ఇక్కడ ఇస్తున్నాను. చూసి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి.
ధన్యవాదాలు
Guidelines for translating for Thulika.net.