ఈపేజీలో ఇంతవరకూ కేవలం లింకులు మాత్రమే ఇచ్చేను.
ఇకమీదట బాలబాలికలు, 15, 16 ఏళ్లలోపు పిల్లలు తెలుగులిపిలో రాసినకథలు ప్రచురిస్తాను ఇక్కడ కూడా ప్రచురిస్తాను, ఫేస్బుక్ తో పాటు.
ఇదుగో మొదటి కథ
ఆరత్రిక భాగి, 10.సం., రాసిన కథ
రాజుకోసం స్ట్రాబెర్రీ
(జనవరి 5, 2022)
—————————————————————————–
బాలతూలిక లింకులు
పిల్లలే కాదు కొందరు యువకులు కూడా కొత్తగా తెలుగు నేర్చుకోడానికి ఉత్సాహం చూపుతున్నట్టు కొన్ని బ్లాగులు చూస్తే కనిపిస్తోంది. ఒక వేపు, తెలుగు మర్చిపోతున్నాం, స్కూళ్లలోనూ ఇళ్లలోనూ కూడా తెలుగుమీద ఆసక్తి ఉండడంలేదు అని బాధ పడేవారు చాలామంది కనిపిస్తూనే వున్నా, మరొక వేపు, పిల్లలకి తెలుగు నేర్పుదాం అని ఆసక్తి చూపించే పెద్దలూ, నేర్చుకోడానికి ఆసక్తి చూపే పిన్నలూ కూడా కనిపిస్తున్నారు. నాకు ముఖ్యంగా ఈ అభిప్రాయం కలిగించింది తెలుగు4కిడ్స్ సైటు నిర్వాహకురాలు లలిత. ఆమెకి ధన్యవాదాలతో, నేను కూడా చేయగలిగింది చేద్దాం అన్న కోరికతో ఈ పేజీ తెరిచాను.
నాకు తెలిసినవి ఇవి.
ఇంకా ఎవరైనా ఇలాటి కృషి చేస్తుంటే, వారి లింకులు ఇస్తే, అవి కూడా ఇక్కడ పెడతాను.
గుర్రం ఎగరావచ్చు కథకి విడియోలింకు కింద ఇస్తున్నాను.
http://balasahityam.blogspot.com/2010/05/blog-post_10.html
భయం కథకి లింకు ఇక్కడ
ఆవారా బుష్ కోటు కథకి లింకు ఇక్కడ
http://maruvam.blogspot.com/2010/05/blog-post_17.htm
http://andhrabharati.com/strI_bAla/bAlabhASha/index.html
http://kadhasudha.blogspot.com/
మాగంటి.ఆర్గ్ లో చిన్నారుల విభాగం:
http://www.maganti.org/page4.html
కంఠస్థ భారతి – రత్న మాలిక
http://kamthasthabharathi.wordpress.com/
One Response to బాల తూలిక లింకులు
మాగంటి.ఆర్గ్ లో చిన్నారుల విభాగం:
http://www.maganti.org/page4.html
కంఠస్థ భారతి – రత్న మాలిక
http://kamthasthabharathi.wordpress.com/
బాలతూలిక పేజీ చూసి చాలాకాలం అయిందండి. నాదే పొరపాటు నరసింహారావుగారూ. ఇప్పుడు సరి చేసేను. ధన్యవాదాలతో –
మెచ్చుకోండిమెచ్చుకోండి
“బాల తూలిక” లో ఇచ్చిన కొన్ని లింకులు తారుమారయినట్లున్నాయి. ఉదాహరణకి “ఆవారా బుష్ కోటు” కధ లింకులో “భయం” కధ వినిపిస్తోంది. “భయం” కధ లింకులో “ఆవారా బుష్ కోటు” కధ వస్తోంది (అన్నట్లు “ఆవారా బుష్ కోటు” కధ పిల్లల కధల కోవలో కి వస్తుందంటారా?).
మెచ్చుకోండిమెచ్చుకోండి
మాలతి గారూ, లక్ష్మీ శిరీష గారు కథలు చాలా బాగా చెప్తున్నారు.
బ్లాగు ఇది: http://kadhasudha.blogspot.com/
యూట్యూబులో చానెల్ ఇది: http://www.youtube.com/shsireesha
మెచ్చుకోండిమెచ్చుకోండి