తెలుగు తూలిక నా బ్లాగు. నా చిన్నతనంనుండి రాసిన కథలతో సహా, నా సాహిత్యం అంతా ఇక్కడ నాసాహిత్యం పేజీ లో చూడవచ్చు.
నాజీవితం, సాహిత్య ప్రస్థానం వివరంగా తెలుగు వికీపిడియాలో చూడవచ్చు ఇక్కడ
ఇంగ్లీషులో రాసిన నా కథలూ, కవితలూ, సాహిత్య వ్యాసాలు www.thulika.net లో చూడవచ్చు.
నేను ప్రచురించిన పుస్తకాల జాబితా ఇక్కడ చూడండి.
1968లో ఆంద్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ తొలిసారిగా ఆంధ్ర రచయిత్రుల సమాచారసూచిక ప్రచురించింది. సంకలనకర్త కె. రామలక్ష్మి. చాాలామందికే ప్రశ్నావళి పంపినా కొద్దిమంది మాత్రమే సమాధానాలు పంపేరు అన్నారు రామలక్ష్మిగారు ముందుమాటలో. ఈ పుస్తకంలో 68మంది రచయిత్రుల సమాచారం ఉంది.
మరో మాట కూడా ఇక్కడే స్పష్ం చేస్తాను. నాపుట్టిన సంవత్సరం స్కూలు రికార్డు ప్రకారం. ఈమధ్యే 10 ఏళ్ళక్రితం తెలిసింది నిజ సంవత్సరం 1937 అని. చాలామంది రచయితల పుట్టిన సంవత్సరం ఇలాగే తప్పు అవుతాయి.
- నిడదవోలు మాలతి
థన్యవాదాలు నరసింహారావుగారూ. మీకు దీపావళి శుభాకాంక్షలు – మాలతి
మెచ్చుకోండిమెచ్చుకోండి
దీపావళి శుభాకాంక్షలు, మాలతి గారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నరసింహారావుగారూ, నిన్న ఫోరం విడిగా తయారుచేసే ప్రయత్నంలో గందరగోళం చేసేసాను. మీరు నచ్చిందంటే సంతోషం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మీ బ్లాగ్ నీలం రంగులో కళ్ళకి చాలా ఇంపుగా ఉందండి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ నరసింహారావుగారూ, భరద్వాజగారికి జ్ఞానపీఠ్ ఎవార్డ్ వచ్చిందని మీద్వారానే తెలిసింది. చాలా సంతోషం. శ్రీ భరద్వాజగారికి నా మనఃపూర్వక శుభాకాంక్షలు. – మాలతి
మెచ్చుకోండిమెచ్చుకోండి
శ్రీ రావూరి భరద్వాజ గారికి జ్ఞానపీఠ్ పురస్కారం వచ్చిందని అమెరికా తెలుగు వారు టీవీలో చూసేవుంటారు. వీరు ఈ గౌరవం దక్కిన మూడవ తెలుగు వ్యక్తి (విశ్వనాధ, సినారె మొదటి ఇద్దరు కవులు). రావూరి వారి “పాకుడురాళ్ళు” ప్రఖ్యాతిగాంచిన సాంఘిక నవల. లభ్యమైతే తప్పక చదవదగిన పుస్తకం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
రామలక్ష్మిగారూ, మీకు నాకథలు నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. :))
మెచ్చుకోండిమెచ్చుకోండి
Abba!! entha bagunnayi mee kathalu…enta santosham gaa undo avi chaduvuthunye!! mee kathamala download chesukuni ippude chadivaa …
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ శ్రీనివాసు, సంతోషమండీ.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మాలతి గారూ! మీ లోకం(బ్లాగ్) బావుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి
మాలతి గారికి నమస్కారములు,
నాకు నిడదవొలు వెంకటరావు గారి వచనవాజ్మయము అన్న పుస్తకము కావాలి దయచెసి నెట్ లొ కాని విడిగా కాని లభించు మార్గము తెలుపగలరు.
ఒక వెళ మీవద్ద వుంటె వీలు వున్న సహాయము చేయగలరు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ సౌజన్య, ధన్యవాదాలు
@ సత్య, ధన్యవాదాలు
మెచ్చుకోండిమెచ్చుకోండి
నమస్కారమండి మాలతీ గారు. మీ బ్లాగు చూశానండి చాలా బాగున్నాయి మీ కథలు. మీమ్మల్ని అభినందిచ్చకుండా వుండలేకపోతున్నాను. ఇంకో విషయమేమంటే నేను బతుకు తెరువు కొసం సింగపూర్ వచ్చానండి. ఇక్కడ ఎక్కువ తమిళ్ మాట్లాడేవాళ్ళు. అప్పుడప్పుడు భాధ పడుతుంటాను మన తెలుగు భాషకు, తెలుగు వాళ్ళకు దూరమయ్యమని. కానీ ఇలాంటి బ్లాగులు చూచి నన్ను నేను ఓదార్చుకుంటాను. ఇప్పుడే మీ కథలు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకున్నాను చదివి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను, వుంటానండి
మెచ్చుకోండిమెచ్చుకోండి
Malathi Garu – bagunnara.. Ippude mee kathala atthayyagaru chadivanu. Entho haayi ga anpinchindi manasuki. 6 years ga USA lo. 6 months ki okasari India vasthanu. Amma vallani choosendukanedi peruki mathrame. Poorthi relaxation ki. Mee kathalu manasuki aa relaxation ichayi. Thank you so much.
I really like the shaili..( ila telugenglish nakishtam ledu 😦 kanee font ledu. Sorry )
With wishes
Soujanya
మెచ్చుకోండిమెచ్చుకోండి
mee reply naku chala santhoshanichindandi :)you made my day !!! malathi garu dhanyawaadalu 🙂 meku Twitter ID unda andi ,yundukante regularga meetho touch lo undavachu anee….
మెచ్చుకోండిమెచ్చుకోండి
ఆయేషా, చాలా సంతోషమండీ మీరు తిరిగి నా తూలికాలోకంలోకి రావడం. తూలికాలోకం అన్న పేరు కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను కూడా సదా నాలోకం నాదీ, ఇది వేరే లోకం అనే అనుకుంటాను. ధన్యవాదాలు. :))
– మాలతి
మెచ్చుకోండిమెచ్చుకోండి
Malati garu,
nenandi mee pata pathakuralni…Ayesha ni,na blog peru marchesariki mee pata commentlo na peru thappa blog kanipinchadam ledu 😦
kshaminchandi … anivarya karanala valla maa(mee)thulika lokam loki pravesinchaleka poyanandi…inka …regularga mee tulika prapancham loki ravalanukutunna 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ venkat, కొత్తవి ఏమీ అంతగా లేవండీ. మార్పు రాస్తున్నాను కదా. అంతే. ఇంగ్లీషు తూలికకి ఏవో వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు తూలికలో ఉన్నవన్నీ చదివేశారా :)) మాఅమ్మాయి పేరు నచ్చినందుకు సంతోషం.
మెచ్చుకోండిమెచ్చుకోండి
kottavemi raayaleda malati garu
మెచ్చుకోండిమెచ్చుకోండి
me ammayi peru sarayu na.. .idi na kalam peru suma..
yemyna mee ammayiki manchi peru pettaru..
blessings to sarayu.. me vyapakalu gurinchi cheppandi…
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ సరయు, మీపేరు చూడగానే ఉలిక్కిపడ్డాను మాఅమ్మాయా అని.. :)). అది మీనిజం పేరేనా కలంపేరా? ఏమైనా మీకు నారచనలు నచ్చినందుకు సంతోషం. థాంక్స్.
మెచ్చుకోండిమెచ్చుకోండి
malathi garu
me rachanalu bagunnai..
marinni rachanalu cheyabdi..
gud luck
మెచ్చుకోండిమెచ్చుకోండి
HI malathi garu
mee rachanalu baagunnai…marinni rachanalu cheyandi..
మెచ్చుకోండిమెచ్చుకోండి
http://www.tantex.org/index.php?option=com_events&task=view_detail&agid=162&year=2011&month=01&day=16&Itemid=25&catids=8
7750 N MacArthur Blvd, Irving, TX
(972) 432-2427
మెచ్చుకోండిమెచ్చుకోండి
@vsshema, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ నవల ప్రచురింపబడినందుకు అభినందనలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
hi Malathi garu..namasthi. meeru chala kalam kritamkinda raasaru.< yooriki utharaga ..solitude is sweet ani rahasyamga chappagala mnishi prakkana.., aayana swapanasuadari okka musalo vachaachukaadani…. tabelu taray bathukutundi ladi duukea batukutundi…, this kindof heart touching words iwrite in my dairy in 1981. i am verry verry happy to see you like his. i am also a writer.my love toyou. pramalanichotu my novel came on koumudi.netin2007.Thankyou.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శకుంతలగారూ, మీకు మాకాలం, ఆకాలం కథలు నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. – మాలతి
మెచ్చుకోండిమెచ్చుకోండి
Malathi garu,
Your stories are really good. My mother and aunt used to read 60s Andhraprabha serials and stories. They saved a lot of them so I got a chance to read some of them. Your stories remined me of those times, the simple and innocent life not taken over by technology.
Sakuntala.
మెచ్చుకోండిమెచ్చుకోండి
namaste madam…its greatful for me that you have agreed for look into the english translation. i am very very delighted. thank you. please let me know your personal email id so that i can send you the attachments through email.
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ Gogineni Mani, మీకథకి బహుమతి గెల్చుకున్నందుకు అభినందనలు. పోతే, అనువాదాలు సరి చూడ్డం అంటే చాలా కోణాలు గమనించాలండీ. నా అనువాదాల కృషి అంతా తెలుగుసంస్కృతి పరిచయంలేనివారిని దృష్టిలో పెట్టుకుని కనక మన భారతీయపాఠకులకోసం చేసేవాటికంటే వేరుగా ఉంటాయి. నిజానికి నా అనువాదం సరి కాదని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కావాలంటే, ఇంగ్లీషు అనువాదం చూసి, నా అభిప్రాయం చెప్పగలను.
మెచ్చుకోండిమెచ్చుకోండి
namaste madam..recently my telugu story eduruchupu got appreciation by many n won prize in kadhalapoti. some wellwishers advised me to translate this into english to send it to shaityasangam international magazine for publication. my brother translated it in english…but as he is not a writer he feels it was dry n asked me to take opinion of any experienced tranlators/writers. hence i am asking ur assistance. if u can spare time n read both telugu n english versions..i will send both to ur email address for valuable suggestions. let me know ur opinion.
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ సామాన్యుడు, మీలాటి వారి ప్రోత్సాహంతోనే సాగుతోందండీ నా కృషి. థన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
తెలుగు కథాలోకానికి మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. ధన్యవాదాలు..
మెచ్చుకోండిమెచ్చుకోండి
అయేషా, థాంక్స్ మీ వ్యాఖ్యకి. సస్పెన్సులో కథ ఆపేశానని మీరొక్కరే అన్నారు ఇంతవరకూ 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
malati garu mee “nijani ki feminijaniki madhya” kadha chadivannandi chala suspence lo kadha ki full stop petta saaru 🙂 kani medhavulai undi itlanti tappudu panulu chese wallaki manchi churaka antincharandi 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
@ గుడి రఘు, థన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
respected madam
I came across your website when i was searching for ‘Vaikuntapali’ . a board game i wanted to play with my brothers kids. instead, i saw your review of the novel Vaikuntapali. I loved it. i tried to look for it at avkf.org and other sites. no luck.
your review of the novel is great.
thanks
raghu
మెచ్చుకోండిమెచ్చుకోండి
Respected Madam,
Thanks for thereply, whichis inhand. I am sorry for english typing, as I have not telugu software for typing, however it will be installed. Meanwhile, the story goes like this, there are two sisters and different psychology one is like big tree which gives shade to who rests under the tree and other one is bonsai plant, while I am writing this some faint idea came regarding author’s name some devi. Meeru Bhuvana Vijayamu chadivara. I managed some short synopsis, however i do have central idea. Mee site appudappudu open kavatam ledandi. Daya chesiNa e-mail meeru matladagalara?
medavaram
మెచ్చుకోండిమెచ్చుకోండి