హాలికులైన నేమి …

అర్థరాత్రి దాటింది. మనోరమా, ఇద్దరు పిల్లలూ పడకెక్కేసి మూడున్నరగంటలయింది.

చంద్రం కంప్యూటరుకి అంటుకుపోయి ఉద్యోగాలవేటలో వేసారి, రంగుబుడగలు షూట్ చెయ్యడం మొదలుపెట్టేడు. చుంయ్ చుంయ్ మంటూ పెనంమీద పెసరట్లలా స్క్రీనుమీద బుడగలు చితికిపోతున్నాయి. Continue reading “హాలికులైన నేమి …”

మూడోలోకంలో నేను

ఇది కథ కాదు. కథానిక కాదు. స్కెచ్ అనొచ్చునేమో నాకు తెలీదు. ఏదో ఓ సొద అనుకుంటే సరిపోతుందనుకుంటాను.

ఆదరి ఆంధ్రా, ఈదరి అమెరికా. అమెరికాలో ఆంధ్రామొహం, ఆంధ్రాలో అమెరికాప్రభలు.

Continue reading “మూడోలోకంలో నేను”

ఉభయతారకం

కథలెలారాస్తారండీ అని అడిగేడు తారకం ఓరోజు.

ఏముందీ, మామూలుగానే. కాయితంమీద కలం పెట్టి అన్నాను.

అద్సరే లెండి, కాయితమ్మీద కలం పెట్టి ఎలా రాస్తారని?

Continue reading “ఉభయతారకం”

మా మే స్త్రీత్త్వమ్

 

 పొద్దు.నెట్ తరఫున స్వాతికుమారి నాతో జరుపుతున్న ఇంటర్వూ లింకు ఇక్కడ చూడండి.

ఆఇంటర్వూలో ఉదహరించిన కథలలో ఇది ఒకటి.

మా మే స్త్రీత్త్వమ్

ఆడమనసు

గరల్ స్కూల్ టీచరు రవణమ్మ సిగ్నల్‌ పోస్టుదగ్గర ఆగిపోయిన రైల్లో థర్డుక్లాసు కంపార్ట్‌మెంటులో లోకానికీ తనకీ మధ్యనున్న సూక్ష్మాతిసూక్ష్మమయిన సంబంధంగూర్చి ఆలోచిస్తూ కూచుంది. Continue reading “ఆడమనసు”