నసాంకేతికాలు రెండో పాదం.

నా నసాంతిక విద్య ఎలా మొదలయిందో, ఈ విద్యలో ఎంత ప్రావీణ్యం ఎలో సంపాదించేనో వివరించి 8 ఏళ్ళయింది. అది ప్రాథమిక విద్య అనుకుంటే ఇది పైస్థాయి అన్నమాట. Continue reading “నసాంకేతికాలు రెండో పాదం.”

ప్రకటనలు

విల్లు రాసి చూడు

“నువ్వెలాగా ఇల్లు కట్టబోవడం లేదు. పిల్లలకి పెళ్లిళ్ళా నువ్వు చెయ్యఖ్ఖర్లేకుండానే అయిపోయాయి. వాళ్లే చేసేసుకున్నారు. అసలు నన్నడిగితే ఈ రోజుల్లో ఇల్లు కట్టడం, పెళ్ళి చెయ్యడం కూడా డబ్బు పారేస్తే అయిపోతాయి. Continue reading “విల్లు రాసి చూడు”

చెత్తకుండి భద్రం! (కథ)

చెత్తకుండీల్లో చేరే ఎలకలూ పందికొక్కులగురించి కాదీ కథ. చెత్తకుండీల్లో ఇళ్లల్లో

DSC02284                                               (ఈకథకి స్ఫూర్తిదాయకమైన దృశ్యం)

వాళ్ళు పారేసిన చెత్త ఏరుకుని బతుకులు వెళ్ళదీసుకునే బడుగువారిగురించి చెప్తున్నా. Continue reading “చెత్తకుండి భద్రం! (కథ)”

యోగాచెప్పులూ మరియు కర్మాఅప్పులూ

చెప్పులకి సంబంధించినంతవరకూ నేనింకా పాతరాతియుగంలోనే ఉన్నాను. Continue reading “యోగాచెప్పులూ మరియు కర్మాఅప్పులూ”

వేరు

రెండు చేతులా సాగినంతమేరకి బార చాపి ధరణితల్లిని ఆప్యాయంగా ఆలింగనము చేసుకుంటున్నట్టు ఆ వేళ్ళు! ఆత్మానందంకోసం అంగలారుస్తున్నాయో, మరింత దూరం సాగాలని పరితపిస్తున్నాయో కానీ చూపరులకు మాత్రం ఆ వేరులతీరు కన్నులపండువుగా ఉంది.  Continue reading “వేరు”

మిత్రభావము సేసి -2

మొదటి భాగం ఇక్కడ

తమిళ ఆచార్యులుగారి , “నిజమైన స్నేహితుడు నీకు ఒక్కడు దొరికినా నీజీవితం ధన్యమైనట్టే,” అన్న సుభాషితానికి అర్థం ఇప్పుడు నాకు బాగా అవగతమవుతోంది. Continue reading “మిత్రభావము సేసి -2”

మిత్రభావము సేసి …

పరకాంతలెదురైన మాతృభావము సేసి మరలిపోయేవాడుట ప్రహ్లాదుడు. నన్ను చూస్తే కూడా చాలామంది మరలుతారు … నావేపుకే … మిత్రభావము సేసే!
ఈవిషయంలో అట్టే తికమక లేదు. Continue reading “మిత్రభావము సేసి …”