మార్పు నాలుగో భాగం

మార్పు నాలుగో భాగం

ఇదే ఆఖరి భాగం కూడా. ఇది పూర్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుమూలంగా నేను నేర్చుకున్న నీతి – ఇలా అప్పుడప్పుడు రాసిన టపాలన్నీ కలిపి ఒక నవలగా రూపొందించడం చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా కష్టం.  నవల రాస్తాను అని మొదలు పెట్టి ఒక క్రమపద్ధతిలో నవల రాయడమే ఉత్తమం 🙂

మొత్తం నాలుగు భాగాలు ఒకే ఫైలు నా సాహిత్యం పేజీలో పెట్టేను. 

మార్పు నవల మొదటి భాగం

నేను 2010లో మార్పు టపాలు రాస్తున్నప్పుడు అదొక నవల అవుతుందో కాదో నాకు తెలీదన్నాను. కానీ, పాత్రలు ప్రవేశించేక, పాఠకుల స్పందన కారణంగా Continue reading “మార్పు నవల మొదటి భాగం”