నేటికి ఏడేళ్ళక్రితం ఈ బ్లాగు మొదలు పెట్టేనని బ్లాగుస్వాములు (వర్డ్ ప్రెస్) పంచాంగం చెప్పేరు. ఆనాటినించి ఈనాటివరకూ నాబ్లాగువేదనలని ఆదరిస్తూ వచ్చిన పాఠకులకు శత సహస్ర నమోవాకములు.
ఈ వెనకటి నేను శీర్షికలో 48 ఏళ్ళక్రితం ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన నాటిక పెడుతున్నాను. పిిడియఫ్ ఫార్మాట్ కన్నులపండువగా తీరిచి దిద్దిన కథానిలయం వారికి ధన్యవాదాలు. ఆనాటి ఆంధ్రప్రభలో పై బొమ్మ వేసిన చిత్రకారునికి ధన్యవాదాలు.
ఈ లింకుమీద నొక్కండి – పగటివేషాలు
(డిసెంబరు 1, 2014)