తెవికీలో పతంజలి మహర్షి

యోగసూత్రాలు రచించిన పతంజలి మహర్షి గురించి తెవికీలో విపులంగా ఉంది. లింకు

అదే పేజీలో నేను తెనిగించిన యోగసూత్రాలను Continue reading “తెవికీలో పతంజలి మహర్షి”

పతంజలి యోగసూత్రములు – ఉపసంహారము

సంగ్రహంగా ఈ యోగసూత్రాలలో నాకు అర్థమయినది ఇది. సమాధి పొందడానికి ముందు సాధకునికి సమాధి అంటే ఏమిటి, దానిని సాధించడానికి ఏమి చెయ్యాలి అన్నవిషయాలలో స్పష్టమైన అవగాహన కావాలి. Continue reading “పతంజలి యోగసూత్రములు – ఉపసంహారము”

పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము

  1. జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః

(జన్మ ఔషధి మంత్ర తపః సమాదిజాః సిద్ధయః) Continue reading “పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము”

పతంజలి యోగసూత్రములు – III. విభూతి పాదము

  1. దేశబంధశ్చిత్తస్య ధారణా

(దేశ బంధః చిత్తస్య ధారణా) Continue reading “పతంజలి యోగసూత్రములు – III. విభూతి పాదము”

పతంజలి యోగసూత్రములు – II. సాధన పాదము

Do not copy, translate or disseminate this matter in any manner. That is copyright violation.

హెచ్చరిక: ఇది యోగసూత్రములకు భాష్యము కాదు. వివరణలూ, విశ్లేషణలూ లేవు.

  1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః

(తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః) Continue reading “పతంజలి యోగసూత్రములు – II. సాధన పాదము”

పతంజలి యోగసూత్రములు I సమాధి పాదము

 

Do not copy, translate or disseminate this matter in any manner. That is copyright violation.

హెచ్చరిక: ఇది యోగసూత్రములకు భాష్యము కాదు. వివరణలూ, విశ్లేషణలూ లేవు.

———————–

యోగసూత్రములు సంస్కృతంలో అనల్ప అర్థం కలిగిన చిన్న వాక్యాలు. ఆ పొందిక చెప్పలేనంత అర్థవంతంగా అనిపించడంచేత వాటికి అర్థాలు తెలుస్తే బాగుండు అనుకున్నాను. Continue reading “పతంజలి యోగసూత్రములు I సమాధి పాదము”

పతంజలి యోగసూత్రాలలో సాహిత్యం

పతంజలి యోగసూత్రాలలో ప్రధానంగా నన్ను ఆకట్టుకున్నది వాక్యనిర్మాణం, వస్తునిర్మాణం. ప్రతి సూత్రం అతి తక్కువ పదాలతో చెప్పలేనంత అర్థవంతంగా ఉండడం, పదాడంబరం లేకున్నా ఆలోచించుకోడానికి ఆస్కారం కావడం నన్ను ఆకర్షించేయి. మొత్తం పుస్తకం, 199 సూత్రాలు, ఇటుకమీద ఇటుక పేర్చినట్టు అమిరి ప్రతిభావంతంగా చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. మూడు వేల ఏళ్ళక్రితం ఒక వ్యక్తి అసాధారణమైన నైపుణ్యంతో ఈనాటికీ నిత్యజీవితంలో మన ప్రవర్తనకీ, మన వ్యక్తిత్వాలని తీర్చి దిద్దుకోడానికీ ఉపయోగపడగల జ్ఞానం ప్రసాదించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పతంజలి మహర్షికి ప్రణామములు.

ఇంగ్లీషు పుస్తకాల పేర్లు The Art of Living, Enlightened living లాటివి చూస్తే ఈ సూత్రాలను కార్యశీలకంగా అవిష్కరించినట్టు కనిపిస్తుంది. నేను ఈ పుస్తకాలు చూడకముందు కూడా నాకు అలాగే అనిపించింది.

అసలు యోగమంటే ఏమిటి? చిత్తవృత్తులను నిరోధించడం. ఇక్కడ నిరోధించడం అంటే అదుపులో ఉంచడం అని తరవాతి సూత్రాలు చూసేక అర్థమయింది నాకు. అసలు చిత్తవృత్తులు ఏవి అంటే యోగానికి సంబంధించి నంతవరకూ Continue reading “పతంజలి యోగసూత్రాలలో సాహిత్యం”