ఇంతే సంగతులు సంకలనం, (లింకు సరిచేసి)

నిన్న పొరపాటున  సంకలనం పూర్తిగా ఇవ్వలేదని ఇవ్వలేదనీ, కేవలం ముఖపత్రం మాత్రమే upload చేసేనని ఇప్పుడు గుర్తించేను. అంచేత ఆ టపా తొలగించి మళ్ళీ సరైన లింకు ఇచ్చాను. నా పొరపాటుకు చింతిస్తున్నాను.

ఇక్కడ నొక్కండి –  ఇంతే సంగతులు

ఇట్లు

నిడదవోలు మాలతి వ్రాలు

 

 

ప్రకటనలు

కథామాలతి 6 సం.

2013 వరకూ ప్రచురించిన కథలు ఇంతవరకూ 5 సంపుటాలుగా కూర్చి నాసాహిత్యం pdfలో పేజీలో మీకు అందించాను.

ఆ తరవాత రాసిన కథలు ఈ సంపుటం. మరొకసారి అక్షరదోషాలు సరిదిద్ది, ఇతరత్రా కొన్ని సవరణలు చేసి సంకలనంగా మలిచేను.

కథామాలతి 6 సం

మీ ఆదరాభిమానాలకి సదా కృతజ్ఞురాలిని.

ఇట్లు

నిడదవోలు మాలతి.

ఎన్నెమ్మకతలు 4వ సంకలనం

Picture1ఎన్నెమ్మకతలు సంకలనం నాల్గవ సంకలనం లింకు ఎన్నెమ్మకతలు 4

ఉపసంహారం

ఊసుపోక శీర్షికతో తెలుగు తూలికలో ధారావాహికంగా ప్రచురించిన కతల సంకలనాలు ఈ సంకలనంతో సమాప్తం.  Continue reading “ఎన్నెమ్మకతలు 4వ సంకలనం”

ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం

ఊసుపోక శీర్షికతో 2008లో మొదలుపెట్టి హాస్యంగా, వ్యంగ్యంగా, గంభీరంగా, సంభ్రమాశ్చార్యాలతో కలగాపులగంగా అనేక అంశాలమీద వ్యాఖ్యానిస్తూ రాసేను. పాఠకుల స్పందనలు నేను ఆశించనిస్థాయిలో వచ్చేయి. Continue reading “ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం”

నాకథలసంకలనంమీద శిరీష అవ్వారిగారి సమీక్ష

శిరీషగారు నాపేరుగానీ పుస్తకంపేరుగానీ ఎప్పుడూ వినకపోయినా, లైబ్రరీలో కనిపిస్తే, చూదాం అనుకుని యదాలాపంగా తీసుకుని, చదివి, నా నిజానికీ ఫెమినిజానికీ మధ్య కథలసంకలనంపై శిరీష అవ్వారిగారు సమీక్ష లేదా పుస్తకం పరిచయం రాసేరు. Continue reading “నాకథలసంకలనంమీద శిరీష అవ్వారిగారి సమీక్ష”

కిండిల్ పుస్తకాలు – ప్రచురణలో నా అనుభవాలు.

ఆ మధ్య కొందరు నేను ప్రచురించుకున్న పుస్తకాలగురించి అడిగేరు. మీలో కొందరికైనా తెలిసే ఉంటుంది నా పుస్తకాలు రెండు అమెజాన్.కాంలో ఉన్నాయని. అవి నేను CreateSpace.com ద్వారా కూర్చి ప్రచురించేను. నిజానికి All I Wanted was to read సంకలనం నామొదటి ప్రయత్నం. అది పి.ఓ.డి. (publish on demand) ప్రచురణ. ఎలా పని చేస్తుందో చూడ్డానికి మాత్రమే తయారు చేసింది అది. Continue reading “కిండిల్ పుస్తకాలు – ప్రచురణలో నా అనుభవాలు.”

భండారు అచ్చమాంబగారి అబలాసచ్చరిత్ర రత్నమాల

నాలుగురోజులక్రితం అంతర్జాలంలో భండారు అచ్చమాంబగారి అబలా సచ్చరిత్రమాల కనిపించగానే మురిసిపోయేను ఆనందాతిరేకంతో.

పుస్తకం పేరులో అబల అన్నా, అచ్చమాంబగారు చిత్రించిన స్త్రీలందరూ అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, పట్టుదల, ధైర్యసాహసాలు గలిగినవారుగానే దర్శనమిస్తారు.

ఇందులో నలభై ముగ్గురి కథలు పొందు పరిచేరు అచ్చమాంబగారు. Continue reading “భండారు అచ్చమాంబగారి అబలాసచ్చరిత్ర రత్నమాల”