(మార్పు 57 )
కిటికీలోంచి ఎండ మొహంమీద పడి, ఉలికిపడి లేచేను. కిందకొచ్చేసరికి, పెద్దక్కయ్య, లీల వంటింట్లో ఉన్నారు. కాఫీ వాసనలు ఘుమఘుమ ఇల్లంతా కమ్ముకున్నాయి.
“రా. బాగా నిద్ర పట్టిందా?” అంది పెద్దక్కయ్య నన్ను చూసి. “దృష్టి మార్చుకుంటే దృశ్యం మారుతుంది” చదవడం కొనసాగించండి