గతకాలము వచ్చు మేలు వచ్చుకాలము కంటే అన్న కవిగారి సందర్భం వేరు కానీ Continue reading “2014కి వీడ్కోలు చెప్పుకొను శుభసమయంలో!”
వర్గం: వెనకటి నేను
వెనకటి నేను 10 – లోతు తెలీని ఈత
కలకత్తా ఆంధ్రసంఘం, త్రయోదశవార్షిక సంచిక, 1966 లో ప్రచురించబడింది.
వెనకటి నేను 9 – ఛాయా (వి)చిత్రాలు
ఛాయా (వి)చిత్రాలు
శారదా పత్రిక 15-8-171లో ప్రచురించబడింది.
సినిమాలమోజుతో సరిసమానంగా ఫొటోలమోజులు పెరిగిపోతుంటే Continue reading “వెనకటి నేను 9 – ఛాయా (వి)చిత్రాలు”
వెనకటి నేను 8 – శ్రోతలు కోరని పాటలు
శోతలు కోరని పాటలు – మీరు కోరని పాటలే (లేదా పాట్లే). ఇంక చెప్పడానికేం ఉంది :p
శారదా పత్రిక (అనంతపురం)లో ప్రచురింపబడింది, సెప్టెంబరు 1971లో.
వెనకటి నేను 7 – పాము
అముద్రితం నాకు గుర్తున్నంతవరకూ! రచనాకాలం 1966-69 మధ్య సుమారుగా.
పగటివేషాలు(నాటిక) ప్రచురించిన ఉత్సాహంలో రాసి ఉండొచ్చు.
వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)
3-28-1973 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురించిన కథ.
———-
నాకు మనుషులంటే సరదా. Continue reading “వెనకటి నేను 6 – అసలైన విషాదం (కథ)”
వెనకటి నేను 5 – ఆర్చేవారూ ఓదార్చేవారూ (వ్యంగ్యరచన)
మార్చి 6, 1959లో వనితాలోకం శీర్షకలో ఆంధ్రపత్రిక, వారపత్రికలో ప్రచురించిన వ్యాసం.
ఆరోజుల్లో ఎప్పటికేది తోస్తే అదే రాసి పారేయడం అక్షరాలా, పత్రికలవారు వెంటనే ప్రచురించేయడం జరిగేది కనక ఈ వ్యాసం మరేమీ తోచక హాస్యానికి రాసిందే. మరే దురుద్దేశమూ లేదు. ‘ఆరుస్తావా తీరుస్తావా అక్కరకొస్తే మొక్కుతావా’ అన్న జాతీయందృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది కానీ, ఆ మూడో భాగం – అక్కరకొస్తే మొక్కుతావా – అన్నది ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఇప్పటికీ. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పమని కోరుతున్నాను.
దీనిమీద వచ్చిన వ్యాఖ్యలు కూడా జత పరుస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను వాడిన ఇంగ్లీషుపదాలగురించి వచ్చిన వ్యాఖ్యానం నాకు అప్పట్లో అంతగా హత్తకపోవడం గమనార్హం!
వ్యాసానికి లింకు – Arche vaaru2
వ్యాఖ్యలకి లింకు – Arche vaaru comments
(డిసెంబరు 10, 2014)