Monday Mornings TV show – review

మండే మార్నింగ్స్ టీవీ సీరీస్ మీద నా వ్యాఖ్యానం –Monday Mornings characters

http://wp.me/pdkQ2-71

ఈ విషయంమీద నా ముందు టపా కూడా చూడండి.

ఈ టపా మీరు మీ మీ బ్లాగుల్లో పెట్టుకుంటే, నాకు అభ్యంతరం లేదు.

మాలతి

ప్రకటనలు

ఊసుపోక – హాలివుడ్ నటులూ, నా నటనలూ!!

(ఎన్నెమ్మకతలు 108)

డిసెంబరు 3, 2012 సోమవారం నేను సువర్ణాక్షరాలతో రాసుకుంటాను.

పదిరోజులక్రితం వర్ధమాన నటి సరయు రావు నన్ను సగౌరవంగా ఉచితమర్యాదలతో ఆహ్వానించింది హాలివుడ్ షూటింగ్ చూడడానికి. హాహా.

drnapur

నేనెంత ఉత్సాహంగా ప్రయాణమయేనో అంతకంతా, అంతకి రెండింతలు హుషారుగా జరిగిపోయిందా రోజు. ఆ ఆనందోత్సాహాలింకా అలాగే ఉన్నాయి నోరూరే వెన్నప్పాలరుచి నాలుకమీద నిలిచిపోయినట్టు. Continue reading “ఊసుపోక – హాలివుడ్ నటులూ, నా నటనలూ!!”

The Artist – ఈనాటి తెలుపు నలుపు చిత్రం

మామూలుగా నేను నా తెలుగు బ్లాగులో ఇంగ్లీషు పుస్తకాలూ, సినిమాలగురించి రాయడానికి ఇష్టపడను కానీ ఇంతకుముందు రెండు సార్లు ఇంగ్లీషు పుస్తకాలగురించి ప్రస్తావించేను తెలుగులోనే.

ఇప్పుడు నేను చూసిన ఒక ఇంగ్లీషు సినిమాగురించి తెలుగులో కంటే ఇంగ్లీషులోనే రాస్తే బాగుంటుందనిపించి, ఇంగ్లీషులోనే రాసేను.

ఆసక్తి గలవారు ఇక్కడ చూడవచ్చు.