వ్యాసమాలతి నాల్గవ సంపుటము

వ్యాసమాలతి పేరుతో ఇంతవరకూ 3 సంపుటాలు ఉన్నాయి. ఇది నాలుగో మరియు ఆఖరి సంపుటం. ఇంతవరకూ ఆదరించినట్టుగానే ఇది కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

వ్యాసమాలతి నాల్గవ సంపుటము

ఎన్నెమ్మకతలు 4వ సంకలనం

Picture1ఎన్నెమ్మకతలు సంకలనం నాల్గవ సంకలనం లింకు ఎన్నెమ్మకతలు 4

ఉపసంహారం

ఊసుపోక శీర్షికతో తెలుగు తూలికలో ధారావాహికంగా ప్రచురించిన కతల సంకలనాలు ఈ సంకలనంతో సమాప్తం.  Continue reading “ఎన్నెమ్మకతలు 4వ సంకలనం”

ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం

ఊసుపోక శీర్షికతో 2008లో మొదలుపెట్టి హాస్యంగా, వ్యంగ్యంగా, గంభీరంగా, సంభ్రమాశ్చార్యాలతో కలగాపులగంగా అనేక అంశాలమీద వ్యాఖ్యానిస్తూ రాసేను. పాఠకుల స్పందనలు నేను ఆశించనిస్థాయిలో వచ్చేయి. Continue reading “ఎన్నెమ్మకతలు మూడవ సంకలనం”

వ్యాసమాలతి మూడవ సంకలనం

2011 వరకూ నేను ప్రచురించిన వ్యాసాలు ఇంతకు పూర్వం రెండు సంకలనాలుగా సమకూర్చేను. ఈ వ్యాసాలు 2011-2014 మధ్య పుస్తక పరిచయ, సమీక్షావ్యాసాలు.

ఈ సంకలనం కూడా మీ ఆదరాభిమానాలకు నోచుకుంటుందని ఆశిస్తూ,

మాలతి

వ్యాసమాలతి 3

నాకథా సంకలనాలు – మరోసారి తప్పులు దిద్దుకుని ..

మూడు రోజులక్రితం విన్నకోట నరసింహారావుగారు తెలుగు తూలిక ఇటీవలే చూసేననీ, నాకథాసంకలనాలు డౌన్లోడ్ చేసుకుని చదివేననీ రాస్తూ, వాటిలో పొరపాట్లు విపులంగా ఒక పేజీలో రాసి నాకు మెయిలు చేసేరు. ఆయన నాకథలు చదివినందుకు పరమానందమూ, Continue reading “నాకథా సంకలనాలు – మరోసారి తప్పులు దిద్దుకుని ..”

కాశ్మీరదీపకళిక ఐపాడ్, ఐఫోనులలో!

ఆచార్య నాయని కృష్ణకుమారిగారి కాశ్మీర దీపకళిక చాలామంది పాఠకులకి సుపరిచితం. ఇప్పుడు ఆ పుస్తకం బజారులో దొరుకుతోందో లేదో నాకు తెలీదు కానీ గ్రిద్దలూరు విజయకృష్ణగారు మొత్తం పుస్తకాన్ని డిజిటలైజు చేసి ఐపాడ్, ఐఫోనులలో చదువుకోగల వసతి కల్పించేరు. Continue reading “కాశ్మీరదీపకళిక ఐపాడ్, ఐఫోనులలో!”

నాకవితలసంకలనం!

నాకవితలు సంకలనం చేయడానికి సంకోచించేను చాలా కాలం. కానీ కనీసం వీటిలో కొన్నిటిని కొందరు ఆదరించేరు. కొన్ని పత్రికలు ప్రచురించేయి. అంచేత, సాహసించి, కవితామాలతి కూడా నాసంకలనాల పుటలో పెట్టడానికి నిశ్చయించేను. ఈ పుస్తకానికి మాలతీలత ఫొటో వేయాలని ఉంది కానీ నాకెక్కడా దొరకలేదు. ప్చ్.

కవితామాలతి