మాలతిసాహితి pdf 2

నాదగ్గర ఉన్నవి 1954నించి ఈసంపుటిలో చేర్చాను. నిజానికి మొదటి అయిదు స్కెచ్ లేక గల్పికలు – ఈనాటి కార్డ్ కథలలాటివి. నాసరదాకోసం పెట్టుకున్నాను కానీ మీరు ఏ ఆరో, ఏడో కథ దగ్గరో చదవడం మొదలెట్టొచ్చు. మళ్లీ చెప్పలేదనకండి మరి.

తాజాకలం.

malathisahiti 1, malathisahiti 2 – ఈ రెండు సంకలనాలు మార్చి, కథామాలతి అన్న పేరుతో నా కథలన్నీ వేరే సంకలనాలు చేస్తున్నాను. మాలతి సాహిత్యం pdf లో అన్న పేజీ చూడగలరు.  – మాలతి

మాలతి సాహితి pdf లో

ముందు టపాలో అంత ఆర్భాటంగా పుస్తక ప్రచురణవల్ల నష్టాలు ఎలుగెత్తి చాటేను కనక, నేను ఇకమీదట నా సాహిత్యం అంతా e-బుక్కుల రూపంలో నిక్షిప్తం చెయ్యయడం న్యాయం అని భావిస్తున్నాను. Continue reading “మాలతి సాహితి pdf లో”

e-Books

నేను ఇంగ్లీషులో రాసిన వ్యాసాలు మరొకసారి ఎడిట్ చేసి, ఇ-బుక్ రూపంలో డిజిటల్ లైబ్రరీలో పెట్టేను.

లింకు ఇక్కడ ఇస్తున్నాను మీసౌకర్యార్థం

http://www.archive.org/details/EminentScholarsAndOtherEssaysInTeluguLiterature

అలాగే నా ఎన్నెమ్మకతలు సంకలనం నాసాహిత్యం పిడియఫ్ పేజీలో చూడవచ్చు.  యస్. నారాయణస్వామి (కొత్తపాళీ)గారి ముందుమాట ఇక్కడ చూడవచ్చు

తాజాకలం –

ఈకింది రెండు పుస్తకాలకి లింకులు తొలగించడానికి కారణం నా కథలన్నీ మళ్ళీ సంస్కరించి, కథామాలతి అన్న శీర్షికతో సంకలనాలుగా చేస్తున్నాను. ఇప్పటికి రెండు సంకలనాలు అయేయి. మూడో సంకలనం కూడా దాదాపు సిద్ధం అయింది. గమనించగలరు.   – మాలతి, జులై 28. 2011

మాలతి సాహితి pdf లో కథలు malathisahiti 1

మాలతి సాహితి pdf 2 లో మరిన్ని కథలు malathisahiti 2

మీఅభిప్రాయాలు ఇక్కడ గానీ, ఆర్కైస్ లైబ్రరీలోగానీ తెలుపగలరు.

ధన్యవాదాలు.

మాలతి