ఊసుపోక – బతుకు కలేజా!

భూపతిఁ జంపితి, మగడు భూరిభుజంగము చేత జిక్కి చచ్చె

నేనాపదఁ జెంది ఉదయార్కుని పట్టణము జేరి

వేశ్యనై కాలము బుచ్చ, పట్టి విటుండై రాగ

సంతాపము చెంది ఇటు గొల్లభామనైతి నృపతీ, వగపేటికి చల్ల చిందినన్. Continue reading “ఊసుపోక – బతుకు కలేజా!”

మార్పు 16

“శనివారం మీకేం పన్లేదూ?”

“హా. అదేం ప్రశ్న? నాకు పనుందో లేదో నీకిప్పుడు ఎందుకింత అర్జంటుగా కావలసివచ్చిదీ?”

“అది కాదండీ. తప్పనిసరిగా నేను మీయింటికి రావలసిన అవసరం మీకేమీ లేదా అని.” Continue reading “మార్పు 16”

ఊసుపోక – హా, నాస్టాల్జియాయే నేరమౌనా?!

(ఎన్నెమ్మకతలు 69)

ప్రేమే నేరమౌనా అని ఓపాత సినిమాపాట ఉంది చూడండీ, అలాగన్నమాట.

మనం వెనక్కి తిరిగి చూసుకోకూడదా? వెనక్కి చూస్తే అది తిరోగమనవాదమా?

చివరికి మిగిలేది జ్ఞాపకాలే కాదా?

ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు?

గతమెంతొ మేలు వచ్చు కాలముకంటెన్ … Continue reading “ఊసుపోక – హా, నాస్టాల్జియాయే నేరమౌనా?!”

లోకాలతలుపులు తెరుచుకున్నవేళ మనసులు ముడుచుకుపోతున్నాయి!

నాలుగోఝామున లేచి

తొలికాఫీతో వరండాలోకెళ్తే

కనిపించిన సుందరదృశ్యం Continue reading “లోకాలతలుపులు తెరుచుకున్నవేళ మనసులు ముడుచుకుపోతున్నాయి!”

మార్పు 15

“బాగున్నావా? చాల్రోజులయింది చూసి,” అన్నాడు ప్రభాస్రావు.

సుందరం ఉలికిపడి అటుతిరిగి, “ఓ, అంకుల్, ఆ, బాగానే ఉన్నానండి. అవును ఎప్పుడు చెప్మా … కనీసం నాలుగేళ్లయిఉండాలి, ఆంటీ, విషీ, అందరూ బాగున్నారా?” అన్నాడు. Continue reading “మార్పు 15”