అంగర వెంకట కృష్ణారావుగారి పోయిన పుటలు

(నాకు ఇష్టమైన కథలు 5)

నాకు తరుచూ గుర్తొచ్చే కథల్లో ఒకటి ఈ “పోయిన పుటలు”. మార్చి 1952 భారతి సాహిత్యపత్రికలో ప్రచురించినది. ముఖ్యంగా ముగింపు బలంగా నాటుకుపోయి, సదా నామనసులో మెదుల్తూంది.

Continue reading “అంగర వెంకట కృష్ణారావుగారి పోయిన పుటలు”

ప్రకటనలు