భానుమతి కథానికలు

భానుమతి అత్తగారిపాత్ర లేని కథలు రాసేరని చాలామందికి తెలీదన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది.

మొదటి చిన్నకథ వేదికలో చర్చ చక్కగా సాగిందన్న హుషారులో భానుమతి కథ ఎంచుకున్నాను రెండో చర్చకి. ఆవిడ హాస్యరచయితగా సుప్రసిద్ధులు కనక, వారిదే ఒక కథ తీసుకుని, ఆకథ ఆధారంగా మరింత విస్తృతపరిధిలో తెలుగు హాస్యంమీద చర్చ కొనసాగించాలని నా కోరిక. Continue reading “భానుమతి కథానికలు”

ప్రకటనలు