పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి చంద్రునికో నూలుపోగు నవల

ఇల్లాలిముచ్చట్ల రచయితగా సుబ్రహ్మణ్యశర్మగారిని తెలియని తెలుగు పాఠకులు లేరనే అనుకుంటాను. ఆంధ్రజ్యోతి సంపాదకులుగా దాదాపు రచయితలందరికీ పరిచితులే. 

చంద్రునికో నూలుపోగు నవలలో తమదైన శైలిలో నలుగురు మిత్రులు, ఒక మిత్రురాలిజీవితాలను Continue reading “పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి చంద్రునికో నూలుపోగు నవల”