యోగవాసిష్ఠము పరిచయం నామమాత్రంగా

నామమాత్రంగా అని ఎందుకంటున్నానంటే నేనింకా చదవడం పూర్తి చేయలేదు. ఇప్పుడప్పుడే పూర్తి చేసే ఆశల్లేవు కూడా. ఇది పెద్ద పుస్తకం. 3 వేల పేజీలు, అంటే నాప్రాణానికి 3 లక్షలపేజీలకింద లెఖ్ఖ. Continue reading “యోగవాసిష్ఠము పరిచయం నామమాత్రంగా”

ప్రకటనలు