నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే మలిభాగం.

ముఖపుస్తకంలో జీవితచరిత్రలమీద చిన్న చర్చ పెట్టేక, ఇది రాస్తే బాగుండు అనిపించింది.

పదేళ్ళక్రితం “ఈభూమి” పత్రికకోసం ఒక వ్యాసం రాసేను. (లింకు ఈవ్యాసం చివరలో ఇచ్చేను). వారు అడిగింది నా జీవనదృక్పథం మీదే కానీ రాయడం మొదలు పెట్టేక, జీవనదృక్పథం అంటూ నాకు వేరే ఏమీ లేదని తోచింది. ఇప్పుడు అంటే పదేళ్ళతరవాత మళ్లీ అది చదువుతుంటే, కొన్ని అంశాలు తాజీకరించవలసిన అవుసరం కనిపిస్తోంది. Continue reading “నాజీవనదృక్పథం నాసాహిత్యదృక్పథమే మలిభాగం.”

ప్రకటనలు